Sunday, February 2, 2025

మా మద్దతు ఈ సారి ఎన్‌డిఎకే : చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని, ఇప్పుడు ఎన్ డిఎతోనే టిడిపి ప్రయాణం చేస్తుందని వివరణ ఇచ్చారు. ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నానని, ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే మీకు తప్పకుండా చెప్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News