Monday, January 20, 2025

చంద్రబాబు ప్రొడ్యూసర్… పవన్ ప్యాకేజీ స్టార్: అడపా శేషు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులను మోసం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు పాదాల వద్ద కాపులను పవన్ తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. కాపులు పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోకండని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ మాటలను నమ్మకండని అడపా శేషు సూచించారు. చంద్రబాబు ప్రొడ్యూసర్ అయితే… ఆ సినిమాకు పవన్ ప్యాకేజీ స్టార్ అని అడపా శేషు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News