Wednesday, January 22, 2025

విదేశాలకు పారిపోయిన చంద్రబాబు పిఎస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్ శ్రీనివాస్‌ రావుకు మెమో జారీ చేశారు. అనుమతి లేకుండా విదేశాలకు చంద్రబాబు పిఎస్ పారిపోయారు. స్కిల్ స్కామ్‌లో సిఐడి నోటీసులు ఇవ్వగానే శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. వారంలో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని శ్రీనివాస్‌కు మెమో జారీ చేశారు. స్కిల్ స్కామ్‌లో శ్రీనివాస్‌ది కీలక పాత్ర ఉన్నట్టు సిఐడి అనుమానం వ్యక్తం చేసింది.

Also Read: సలార్ సినిమాలో శృతిహాసన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News