Wednesday, January 22, 2025

ఆ విధంగా చంద్రబాబు బయటకు వస్తారు: కేశినేని

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఎంపి కేశినేని నాని దర్శించుకున్నారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును అందరూ ఖండిస్తున్నారని నాని తెలిపారు. చిక్కుముడులు తొలగించుకొని చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో ఎపి వ్యాప్తంగా టిడిపి శ్రేణులు, తెలుగు ప్రజలు, వివిధ నగరాలలో ఉన్న ఐటి ఉద్యోగులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News