Thursday, December 26, 2024

నారాయణ అరెస్ట్ కక్షపూరితం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

Chandrababu responds to Narayana's arrest

అమరావతి: టిడిపి మాజీ మంత్రి నారాయణ అరెస్టు కక్షపూరితమని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారు..? ముందస్తు నోటీసు ఇవ్వకుండా… ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కక్షపూరత చర్య కాదా..? ఆయన ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణపై కక్ష కట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News