Sunday, December 22, 2024

చంద్రబాబుకు కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

Chandrababu test positive for Corona

హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్పంగా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించగా కరోనా పాజిటీవ్ గా నిర్ధరణ అయ్యిందని తెలిపారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, నిన్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Chandrababu test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News