Sunday, January 19, 2025

చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దాంతో లోకేశ్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 కల్లా హైదరాబాద్ చేరుకుని సోదరుడిని చూస్తారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News