Sunday, April 6, 2025

చంద్రబాబు క్వాష్ పటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ రానుంది. 6న నెంబర్ కోర్టులో విచారణ జరగనుంది. ఐటెం నెంబర్ 6గా చంద్రబాబు కేసులు క్రమ సంఖ్యలో ఉంది. తమ వాదనలు కూడా వినాలని ఎపి ప్రభుత్వం ఇంప్లీడ్ ఇచ్చింది. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News