Friday, January 10, 2025

చంద్రమోహన్ సంతాప సభకు హాజరైన కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న కన్నుమూశాడు. ఆయన కుటుంబ సభ్యులు 11వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. సంతాప సభ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. సంతాప సభకు చంద్రమోహన్ భార్య జలంధర్, ఆయన కుమార్తెలు, మధుర మీనాక్షి, మాధవిలతో పాటు అల్లుళ్లు, మనవరాళ్లు, సనీ ప్రముఖులు, జర్నలిస్టులు హాజరయ్యారు. నవంబర్ 11న ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News