Wednesday, January 22, 2025

అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు: డిప్యూటీ మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిందని, ఇందుకు కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. చంద్రాయన్ 3 40 రోజులపాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ప్రజ్ఞాన్‌ను ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా చంద్రుడిపై అడుగిడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోవర్ ప్రజ్ఞాన్‌విష్ణు శాస్త్రవేత్తలు చంద్రాయాన్ 3 ఆపరేషన్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News