Wednesday, January 22, 2025

జులైలో చంద్రయాన్ 3 ప్రయోగం : ఇస్రో చీఫ్ సోమనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రయాన్ 3 ప్రాజెక్టును జులైలో చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. సోమవారం జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించిన తరువాత మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రయాన్3 వ్యోమనౌకలో మొత్తం ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ మాడ్యూల్ అనే మూడు రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పటికే ఇస్రో రెండుసార్లు చంద్రుడి పైకి వ్యోమనౌకలను పంపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News