Monday, January 20, 2025

చంద్రబాబు అరెస్టు సరికాదు: పురందేశ్వరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును బిజెపి ఖండించింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టకుండా అరెస్టు ఎలా చేస్తారని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ తీసుకోకుండా, విధానాలు అనుసరించకుండా అరెస్టు సరికాదని ఆమె దుయ్యబట్టారు.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఆయనను నంద్యాలలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News