Thursday, January 23, 2025

హైకోర్టు పనివేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.15 వరకు కోర్టు పనివేళలుండగా, మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. కాగా, ఈ పనివేళలు ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News