Wednesday, January 22, 2025

చన్నీ మంత్రిగా తప్ప సిఎంగా పనికిరారు: కెప్టెన్ అమరీందర్ సింగ్

- Advertisement -
- Advertisement -

Channy served as CEO except as a minister

 

పాటియాలా : పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేవలం మంత్రి పదవికే సరిపోతారని, సిఎం పదవికి కాదని మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పాటియాలాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ బాధ్యత లేని వ్యక్తిగా పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆప్ అధికారం లోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వాగ్దానం చేయడంపై కెప్టెన్ పెదవి విరిచారు. కేజ్రీవాల్ ముందుగా ఢిల్లీలో ఈ స్కీమ్ అమలు చేసి పంజాబ్‌కు వాగ్దానం చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News