Wednesday, January 22, 2025

రెంటికీ చెడ్డ రేవడి చన్నీ

- Advertisement -
- Advertisement -

Channi
భదౌర్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీ మొత్తంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఎన్నికలకు కొంతకాలం క్రితమే కెప్టెన్ అమరీందర్‌ను తప్పించి చన్నీని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రిని చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News