Wednesday, January 22, 2025

ప్రతి రిజిస్ట్రేషన్‌పై గ్రీన్‌ఫండ్ చార్జీల వసూలు

- Advertisement -
- Advertisement -

Charge of Green Fund charges on each registration

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌పై గ్రీన్‌ఫండ్ చార్జీలను వసూలు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిఓ 35లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రీన్‌ఫండ్ చార్జీల్లో భాగంగా ప్రతి రిజిస్ట్రేషన్‌పై రూ.50లను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజి తగిన చర్యలు తీసుకోవాలని, సబ్ రిజిస్ట్రార్‌లందరికీ మార్గదర్శకాలను జారీ చేయాలని సిఎస్ ఆ జిఓలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News