Monday, December 23, 2024

ఏప్రిల్ నుంచి వ్యాపారుల యుపిఐ లావాదేవీలకు చార్జీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యుపిఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగించి జరిపే వ్యాపార లావాదేవీలకు పిపిఐ(ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్) చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వ్యాపార లావాదేవీలపై చార్జీలు వర్తించేలా ఇటీవల ఎన్‌పిసిఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సిఫారసులు చేసింది. రూ.2000కు పైన లావాదేవీలకు పిపిఐ చార్జీలను 1.1 శాతంగా నిర్ణయించారు. యుపిఐకి చెందిన పాలనా సంస్థ ఎన్‌పిసిఐ ప్రకటించిన ఈ రేట్లను సమీక్షించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News