Monday, December 23, 2024

త్వరలో ఫోన్ నంబర్లకు ఛార్జీల వసూలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్లకు రుసుము చెల్లించాల్సి రావొచ్చు. మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించింది ట్రాయ్. మొదట ఈ ఛార్జీలను ఆపరేటర్లకు విధించొచ్చు. కానీ తర్వాత టెలికామ్ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులకు మళ్లించే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News