Wednesday, December 25, 2024

ఎసిబి వలలో చర్ల డిప్యూటీ తహశీల్దారు

- Advertisement -
- Advertisement -

చర్ల: కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దారు భరణిబాబు ఎసిబికి చిక్కారు. భరణిబాబు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. పాసుపుస్తకం ఇచ్చేందుకు రైతును డిటి భరణిబాబు లంచం అడగడంతో సదరు వ్యక్తి ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో వలపన్ని డిప్యూటీ తహశీల్దారును ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News