Monday, December 23, 2024

తిరుమల లో చిన్నారి పై చిరుత దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమల నడకమార్గం ఏడో మైలు వద్ద చిన్నారి పై చిరుత పులి దాడి చేసింది. మూడేళ్ల బాలుడిని ఆ చిరుతపులి ఎత్తుకేళ్లే ప్రయత్నం చేయగా సమీపంలో విధుల్లో వున్న పోలీసులు అరవడంతో చిరుత ఆ బాలుడిని వదిలేసి వెళ్ళింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టిటిడి ఇఓ ధర్మారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాలుడిపై చిరుత దాడి బాధాకరమని ఈ సందర్భంగా ధర్మారెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News