Sunday, January 19, 2025

భిక్యాతండాలో చిరుత సంచారం..

- Advertisement -
- Advertisement -

శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భిక్యాతండా వద్ద చిరుత సంచారం చేస్తోంది. భిక్యాతండాలో నివాసాల మధ్య చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా మేల్కొని చిరుత కోసం గాలించారు తండా వాసులు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం రంగంలోకి దిగారు. ప్రస్తుతం చిరుత కోసం వేట కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News