Tuesday, April 1, 2025

ఎస్వీ వర్శిటీలో చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

తిరుపతి:  ఎస్వీ వర్సిటీలో  చిరుత కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్  ప్రాంతంలో విద్యార్థులకు చిరుత పులి  కనిపించింది. దీంతో యూనివర్శటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కుక్కలు, దుప్పిల కోసం చిరుత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు యూనివర్సిటీ చేరుకొని చిరుత కోసం బోనులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. గతవారం జూపార్క్‌లోఓ వ్యక్తిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసినదే. ఐదు నెలల క్రితం చిరుత ఎస్ వి యూనివర్సిటీ కనిపించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News