Monday, December 23, 2024

ఇండియన్ 2 నుంచి సిద్దార్థ్, రకుల్ మెలోడీ విడుదల

- Advertisement -
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్ లో తెరకెక్కిన సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో  కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. రకుల్, సిద్ధార్థ్ ల మధ్య ఈ మెలోడీ లవ్ ట్రాక్ చిత్రీకరించారు. ఇందులో వీరిద్దరూ లవర్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూలై 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News