Monday, March 31, 2025

ఆర్‌సిబితో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌ని ఇరు జట్లు విజయానితో మొదలుపెట్టాయి. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక ఆటగాడి మార్పతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టులో ఎల్లీస్ స్థానంలో పతిరానా జట్టులోకి రాగా.. బెంగళూరు జట్టులో రసిక్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News