Wednesday, January 22, 2025

రచిన్ రవీంద్ర ఔట్… చెన్నై 62/1

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బ్యాట్ తో రచిన్ రవీంద్ర వీరవిహారం చేశారు. రవీంద్ర 20 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 46 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో సాహా స్టెంప్ ఔట్ చేయడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(13), అజింక్య రహానే(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News