Sunday, April 13, 2025

కోల్‌కతా లక్ష్యం 104

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103  పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్(12) కాన్వే మొయిన్ అలీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4 ఓవర్ లో రచిన్ రవీంద్ర(4) హర్షిత్ రాణా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 18/2. 9 ఓవర్ లో విజయ్ శంకర్ (29) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో శివమ్(31) దూబే ఒంటరి పోరాటం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News