Friday, December 20, 2024

ముంబై పై చెన్నై ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై టాపార్డ‌ర్ విఫ‌లమైంది.

140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  చెన్నై ఓపెన‌ర్లు డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30), శివం దూబే(26) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 46 ప‌రుగులు చేశారు.దీంతో  చెన్నై సూప‌ర్ కింగ్స్ 6 విక‌ట్ల తేడాతో ముంబై పై గెలుపొందింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ 12 ఏళ్ల త‌ర్వాత ముంబై ని చిదంబరం స్టేడియం లో ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News