Friday, November 15, 2024

బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ….

- Advertisement -
- Advertisement -

Cheque given to temples for Bonalu

హైదరాబాద్: ఆషాడ బోనాల పండుగ నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో రాంగోపాల్ పేట, మొండా మార్కెట్ డివిజన్ లకు చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు చెక్కులను తలసాని అందజేశారు. ఘనంగా బోనాలు నిర్వహించాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News