Monday, December 23, 2024

సిఎంకు చెస్ట్ ఇన్‌ఫెక్షన్

- Advertisement -
- Advertisement -

కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం
ఇప్పటికే వైరల్ ఫీవర్‌తో మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ముఖ్యమంత్రి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అనారోగ్యంపై మంత్రి కెటిఆర్ స్పందించారు. ఆయనకు ఛాతీలో సె కండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎ క్కువ కాలం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, సిఎం కెసిఆర్ వైరల్ ఫీవర్‌తో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న విష యం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News