Sunday, January 19, 2025

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వర్క్‌షాప్‌లు

- Advertisement -
- Advertisement -

Chetak Premium Electric Scooter in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లో చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎక్స్‌క్లూజివ్ డీలర్ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ రెండు నూతన చేతక్ వర్క్‌షాప్‌లను ప్రత్యేకంగా బేగంపేట, కాచిగూడ ప్రాంతాల్లో వినియోగదారుల కోసం ప్రారంభించింది. శబ్దం లేని, ధూళి రహిత, పొగలేని వర్క్‌షాప్‌ల ద్వారా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల అపోహలను దూరం చేసింది. సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బాబుల్ రెడ్డి కాచిగూడా, బేగంపేటలలో ఈ రెండు ప్రత్యేక సర్వీస్ సెంటర్లను వృద్ధి జీత్ బందోపాధ్యాయ్ (చేతక్ నేషనల్ సేల్స్ హెడ్), శివకుమార్ (చేతక్ నేషనల్ సేల్స్ హెడ్)తో కలిసి ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News