Monday, January 20, 2025

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, తెలంగాణ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. వీరికంటే ముందు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News