Wednesday, January 22, 2025

ఛత్తీస్‌గఢ్ పేలుడి నిందితుడి గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేదాడలోని అరన్‌పూర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సూత్రధారిని పోలీసులు గుర్తించారు. మావోయిస్టు సుక్మా జిల్లాకు చెందిన జగదీష్(33)గా గుర్తించారు. ఎనిమిదవ తరగతి చదివిన జగదీష్ మావోయిస్టుల్లో చేరాడు. అప్పటి నుంచి పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో 10మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులు బుధవారం పోలీసులే లక్షంగా చేసుకుని ఐఈడి పేల్చడంతో పదిమంది జవాన్లు, డ్రైవర్ వీరమరణం చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News