Thursday, January 23, 2025

ఎగ్జిట్ పోల్స్: ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ దే హవా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బిజెపికి 40 సీట్లు, కాంగ్రెస్‌కు 47 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని సిఎన్‌ఎన్ న్యూస్ 18 వెల్లడించింది. ఛత్తీస్ గఢ్ లో మొత్తం స్థానాలు 90 ఉన్నాయి.

సిఎన్‌ఎన్ న్యూస్ 18

బిజెపి: 40
కాంగ్రెస్: 47
ఇతరులు: 3

ఇండియా టుడే:

బిజెపి: 36 నుంచి 46
కాంగ్రెస్: 40 నుంచి 50
ఇతరులు: 1 నుంచి 5

జన్‌కీ బాత్:

బిజెపి: 34 నుంచి 45
కాంగ్రెస్: 42 నుంచి 53
ఇతరులు: 03

ఇండియా టుడే

కాంగ్రెస్: 40 నుంచి 50
బిజెపి: 36 నుంచి 46
ఇతరులు: 1 నుంచి 5

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News