Sunday, December 22, 2024

‘ఆర్ఆర్ఆర్’కు షాక్.. గుజరాతీ మూవీకి ‘ఆస్కార్’ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

'Chhello Show' Movie India's entry for Oscar 2023

గుజరాతీ సినిమా ‘ఛల్లో షో’కు ‘ఆస్కార్ 2023’లో పోటీ పడే అవకాశం దక్కడం విశేషం. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘ఛల్లో షో’ చిత్ర దర్శకుడు నలిన్ పాన్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆస్కార్ ఎంట్రీకి తమ సినిమాను నామినేట్ చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘Chhello Show’ Movie India’s entry for Oscar 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News