Monday, January 20, 2025

కొత్త చెరువులో చికెన్ సెంటర్ నిర్వాహకుడు కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో చికెన్ సెంటర్ నిర్వాహకుడు కిడ్నాప్ గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడిని చలపతిగా గుర్తించారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు చలపతిని కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News