Thursday, January 23, 2025

ప్రజా ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా

- Advertisement -
- Advertisement -

కుంటాల : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ భరోసా కల్పిస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కుంటాలలో నూతన బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధ్దిదారులకు రూ. ఐదు లక్షల విలువ గల సిఎం సహాయనిధి చెక్కులను పంపిణీచేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా రోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో జడ్పిటిసి గంగామణి బుచ్చన్న, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ప్రవీన్ కుమార్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట ధశరథ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News