Sunday, December 22, 2024

ఉత్తర్ ప్రదేశ్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Chief Minister KCR left for Uttar Pradesh

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్‌కు బయలుదేరారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ అత్యక్రియలకు సిఎం హాజరుకానున్నారు. సిఎంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, శ్రవణ్ కుమార్ రెడ్డిలు యూపికి వెళ్తున్నారు. మాలాయం అంత్యక్రియల అనంతరం యుపి నుంచి సాయంత్రం మళ్లీ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ వారాంతం వరకు సిఎం కెసిఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. బిఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత కెసిఆర్ ఢిల్లీలో తొలిసారి పర్యటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News