Sunday, January 19, 2025

హత్య కేసును చేధించిన చిక్కడపల్లి పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆగస్టు 27వ తేదీన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగమయ్యకుంటలో అనుమానస్పదంగా మరణించిన కేసును పోలీసులు చేధించారు. మృతురాలు లక్ష్మీబాయి ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలను దోచుకోవాలనే ఆశతో బాలమణి అనే మహిళ గొంతు నులిమి, ముక్కు మూసి హత్య చేసింది, నిందితురాలికి సహకరించిన కుమారులు సాయి కుమార్, కుమార స్వామి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News