Sunday, December 22, 2024

స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేకుర్దులో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. స్కూలు నుంచి వస్తున్న అక్కకి ఎదురుగా వెళ్తుండగా బస్సు ఢీకొట్టింది. బస్సు ఢీకొని బాలికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News