- Advertisement -
హైదరాబాద్ లోని చర్లపల్లి బిఎన్ రెడ్డి నగర్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి మూడున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు కిందపడిన చిన్నారిని ప్రణయ్ గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -