Monday, December 23, 2024

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రమేష్ అరతి ల కుమార్తె మనుశ్రీ కు జ్వరం రాగా కామారెడ్డిలోని గంగా పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు చిన్నారి మరణిండంతో వైద్యుల నిర్లక్షమే కారనమంటూ ఆరోపిస్తూ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News