Tuesday, April 15, 2025

బకెట్‌లో పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

ఆడుకుంటూ వెళ్లిన సుమారు ఏడాదిన్నర వయసు గల చిన్నారి బకెట్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, చేగూరు గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటచారి కుమారుడు బకెట్‌లో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News