Sunday, December 22, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క నాటిన చిన్నారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖమ్మంలో గుర్రాలపాడు గ్రామంలో చిన్నారి ఎల్ల బోయిన యాద్విత మొక్క నాటింది. ప్రతి పుట్టినరోజుకు తప్పనిసరిగా ఒక మొక్క నాటుతోంది. ఇప్పటికే యాద్విత నాటిన మామిడి మొక్క వృక్షంలా ఎదుగుతున్నది, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆ చిన్నారి ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News