Tuesday, December 24, 2024

పసిబిడ్డపై అత్యాచారం క్షమించరాని నేరం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

A minor girl was gang-raped in Pakistan

హైదరాబాద్: ఫీజుల వసూళ్లకు జలగల్లా పీక్కుతినే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు పిల్లల భద్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డివిఎన్ పాఠశాలలో పసిబిడ్డపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారం క్షమించరాని నేరమన్నారు. యాజమాన్యం, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ డివిఎన్ పాఠశాల డ్రైవర్ ఎల్ కె జి చిన్నారిపై అత్యాచారం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News