Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి అంకుల్ కుక్కల బారి నుంచి కాపాడండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు చిన్నారులు వచ్చారు. రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, వివేక్ అంకుల్, మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కల దాడిలో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కుక్కలను చూస్తూనే పెద్దలు కూడా బెంబేలెత్తుతున్నారు. కుక్క కనిపిస్తే చాలు ప్రాణం పోతుందని పిల్లలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News