Thursday, January 16, 2025

ప్రమాదకరంగా కదులుతున్న రైలు వద్ద పిల్లల స్టంట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని కాచిగూడ నుండి చందానగర్ వెళ్లే ఎంఎంటిఎస్ రైలు తలుపుల వద్ద కొంతమంది పిల్లలు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కదులుతున్న రైలు తలుపులు పట్టుకుని పరిగెడుతున్న నలుగురు పిల్లలు, ట్రెయిన్ వేగం పుంజుకున్న అనంతరం పైకి ఎక్కడం అందులో కనిపిస్తోంది. స్టేషన్ దాటుతుండగా విద్యుత్ పోల్ సమీపించే వరకూ ఓ బాలుడు బయటికి వేలాడుతుండటం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News