Sunday, January 19, 2025

హయత్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి : హయత్‌నగర్ పరిధిలో నాలుగు సంవత్సరాల చిన్నారి పై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి పై బంధువు మహేష్ ఈ నెల 23న అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు మంగళవారం యువకుడి పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News