Thursday, January 23, 2025

మేకిన్ ఇండియా అంటే ఇదేనా? మోడీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

China company make flags of India

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ తన సోషల్ మీడియాలో చురకలంటించారు. కేంద్రంపై తన ట్విట్టర్‌లో కెటిఆర్ సెటైర్ వేశారు. పేరుకే మేకిన్ ఇండియా- కానీ జాతీయ జెండాలు సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భర భారత్ అంటే ఇదేనా? పిఎం మోడీని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం దేశభక్తి ప్రవచనాల్లో డొల్లతనాన్ని ఎండగట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News