- Advertisement -
బీజింగ్ : ఈఏడాది జులైకు ముందే టిబెట్‌లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను చైనా నడపనున్నది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ సరిహద్దుకు సమీపాన 435 కిమీ పొడవునా లాసా ప్రాంతీయ రాజధానికి అనుసంధానంగా ఈ బులెట్ రైళ్లు ఇంథనం, విద్యుత లతో నడుస్తాయని చైనా స్టేట్ రైల్వేగ్రూప్ కంపెనీ బోర్డు చైర్మన్ లు డోంగ్‌ఫు చెప్పారు. టిబెట్‌లో మొదటి విద్యుదీకరణ రైలు మార్గం ఇదే. లాసాకు అనుసంధానంగా రైలు మార్గ నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. జూన్ నుంచి రైళ్ల సర్వీసులు ప్రారంభిస్తారు.
- Advertisement -