Monday, December 23, 2024

90 లక్షల జనాభా ఉన్న నగరాన్ని మూసేసిన చైనా!

- Advertisement -
- Advertisement -
China locks down Changchun

బీజింగ్: చైనాలో శుక్రవారం మరో 397 కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. వాటిలో 98 చాంగ్‌చున్ నగరం చుట్టూ ఉన్న జిలిన్ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడి నివాసులు ఇంట్లోనే ఉండి మూడు రౌండ్ల సామూహిక పరీక్షలు చేయించుకోవాలి. కాగా అవసరంలేని వ్యాపారాలు మూసేయబడ్డాయి. అలాగే రవాణా అనుసంధానాలు రద్దయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News